Surprise Me!

Genelia D'Souza Grand Comeback లక్కీ ఛాన్స్ దక్కించుకున్న Sreeleela | Filmibeat Telugu

2022-03-07 1 Dailymotion

Genelia's comeback after a decade. Introducing Kireeti - Production No 15.. Gali Janardhan Reddy's son Kireeti to debut in Radha Krishna directorial; SS Rajamouli sounds clapboard.
#galikireeti
#sreeleela
#ssrajamouli
#galijanardhanreddy
#tollywood
#vaaraahichalachitram

గాలి కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యువ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ప్ర‌ముఖ నిర్మాత‌ సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘వారాహి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన స్క్రీప్ట్‌ వర్క్‌, నటీనటుల ఎంపికను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిన్న(మార్చి 4) హైదరాబాద్‌ ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్‌ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ముహుర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు.

Buy Now on CodeCanyon